Education-Article
ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌లు

మెదక్‌లోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ... గ్రాడ్యుయేట్‌ అండ్‌ టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 40 ఖాళీలు

2. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 20 ఖాళీలు

విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, సీఎస్‌ఈ/ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌

అర్హత: డిప్లొమా/డిగ్రీ(ఇంజనీరింగ్‌)

శిక్షణ వ్యవధి: ఏడాది

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 7

ర్యాంక్‌ జాబితా వెల్లడి: అక్టోబరు 11

ధ్రువపత్రాల పరిశీలన: అక్టోబరు 19

వెబ్‌సైట్‌: https://ddpdoo.gov.in/units/OFPM

Tags :