Education-Article
NIRDలో ట్రెయినింగ్‌ మేనేజర్లు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీ రాజ్‌.... ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీల సంఖ్య: 17

  • రిసెర్చ్‌ అసోసియేట్‌(టైమ్‌ అండ్‌ మోషన్‌ స్టడీ): 1 పోస్టు
  • జూనియర్‌ ఫెలో(టైమ్‌ అండ్‌ మోషన్‌ స్టడీ): 1 పోస్టు
  • ట్రైనింగ్‌ మేనేజర్‌(ఎంజీఎన్‌ఆర్‌జీఎస్‌): 2 పోస్టులు
  • రిసెర్చ్‌ అసోసియేట్‌(ఎంజీఎన్‌ఆర్‌జీఎస్‌): 2 పోస్టులు
  • జూనియర్‌ ఫెలో(ఎంజీఎన్‌ఆర్‌జీఎస్‌): 2 పోస్టులు
  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కమ్‌ అకౌంటెంట్‌: 1 పోస్టు
  • ట్రెయినింగ్‌ మేనేజర్‌(సోషల్‌ ఆడిట్‌): 1 పోస్టు
  • రిసెర్చ్‌ అసోసియేట్‌(సోషల్‌ ఆడిట్‌): 1 పోస్టు
  • జూనియర్‌ ఫెలో(సోషల్‌ ఆడిట్‌): 1 పోస్టు
  • ట్రెయినింగ్‌ మేనేజర్‌(జీఐఎస్‌, రిమోట్‌ సెన్సింగ్‌): 2 పోస్టులు

అర్హతలు: డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా

చివరి తేదీ: అక్టోబరు 06

పోస్టులో అన్‌లైన్‌ దరఖాస్తు, డీడీ పంపేందుకు చివరి తేదీ: అక్టోబరు 13

వెబ్‌సైట్‌: http://nirdpr.org.in/

Tags :