Education-Article
Bank of Barodaలో కొలువులు

346 వివిధ ఖాళీలు 



భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు: 320

2. ఈ-వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: 24

3. గ్రూప్‌ సేల్స్‌ హెడ్‌: 1

4. ఆపరేషన్స్‌ హెడ్‌: 1


అర్హత: 

సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు: డిగ్రీ ఉత్తీర్ణత

పని అనుభవం: 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి

వయసు: 24 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి

ఈ-వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: డిగ్రీ ఉత్తీర్ణత

పని అనుభవం: కనీసం ఏడాదిన్నర అనుభవం ఉండాలి

వయసు: 23 నుంచి 35 ఏ ళల మధ్య ఉండాలి

గ్రూప్‌ సేల్స్‌ హెడ్‌: డిగ్రీ ఉత్తీర్ణత

పని అనుభవం: కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి

వయసు: 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి

ఆపరేషన్స్‌ హెడ్‌: డిగ్రీ ఉత్తీర్ణత

పని అనుభవం: కనీసం 10 ఏళ్లు అనుభవం ఉండాలి

వయసు: 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

కాంట్రాక్ట్‌ వ్యవధి: 5 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు: రూ.600

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 30

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 20

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/-career/currentopportunities

Tags :