Education-Article
DRDOలో సైంటిస్టులు

ఢిల్లీలోని డీఆర్‌డీవోకు చెందిన రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌(Recruitment and Assessment Centre)(ఆర్‌ఏసి) కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 17

పోస్టులు: సైంటిస్ట్‌ బి

విభాగాలు: అప్లయిడ్‌ సైకాలజీ, క్లినికల్‌ సైకాలజీ, కౌన్సెలింగ్‌/గైడెన్స్‌ సైకాలజీ, హెల్త్‌ సైకాలజీ, మిలిటరీ సైకాలజీ, కాగ్నిటివ్‌ సైకాలజీ, ఫిజియోలాజికల్‌ సైకాలజీ, సోషల్‌ సైకాలజీ, ఎడ్యుకేషనల్‌ సైకాలజీ తదితరాలు

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. గేట్‌/నెట్‌లో అర్హత సాధించాలి.

వయసు: 28 ఏళ్లు మించకూడదు

ఎంపిక: స్క్రీనింగ్‌/షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా  తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: రూ.100

చివరి తేదీ: ఉద్యోగ ప్రకటన(సంస్థ వెబ్‌సైట్‌లో) వెలువడిన 28 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి

వెబ్‌సైట్‌: file:///C:/Users/int/Desktop/rac-27.09.2022.pdf

Tags :