Education-Article
వెనిగర్‌ దేనితో తయారౌతుంది? పోటీ పరీక్షల కోసం!

1. కింది వాటిని జతపరచండి

ఎ) వాషింగ్‌ సోడా 1)  NaHCO3

బి) బేకింగ్‌ సోడా 2)  Na2CO3

సి) కాస్టిక్‌ సోడా 3)  CaOCl2

డి) బ్లీచింగ్‌ పౌడర్‌ 4)  NaOH

1) ఎ-2  బి-1  సి-4  డి-3 2) ఎ-1  బి-2  సి-3  డి-3

3) ఎ-4  బి-3  సి-2  డి-1 4) ఎ-3  బి-4  సి-1  డి-2

2. కింది వాటిని జతపరచండి

ఎ) పొడి సున్నం 1) CaSO4.1/2 H2O 

బి) తడి సున్నం 2) CaCO3

సి) సున్నపురాయి 3) Ca(OH)2

డి) ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ 4) CaO

1) ఎ-4  బి-3  సి-2  డి-1  2) ఎ-1  బి-2  సి-3  డి-4

3) ఎ-2  బి-3  సి-4  డి-1 4) ఎ-1  బి-4  సి-2  డి-3

3. విమానాల్లోని విడి భాగాలను ‘డౌ’ అనే మిశ్రమ లోహంతో తయారు చేస్తారు. ‘డౌ’ మెటల్‌ అంటే?

ఎ) అల్యూమినియం  బి) జింక్‌  సి) ఇనుము  

డి) మెగ్నీషియం  ఇ) కాపర్‌

1) ఎ, బి, సి  2) ఎ, సి, డి  3) ఎ, డి  4) బి, ఇ

4. కింది వాటిని జతపరచండి

ఎ) కంప్యూటర్‌ చిప్‌లోని లోహం     1) ఇనుము

బి) హిమోగ్లోబిన్‌లోని లొహం     2) టంగ్‌స్టన్‌

సి) విద్యుత్‌ తంతువులో ఉపయోగించే లోహం  3) వెండి

డి) అత్యంత శుద్దమైన లోహం     4) సిలికాన్‌

1) ఎ-1  బి-2  సి-3  డి-4 2) ఎ-4  బి-3  సి-2  డి-1

3) ఎ-4  బి-1  సి-2  డి-3 4) ఎ-4  బి-2  సి-1  డి-3

5. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి

ఎ) భూపటలంలో అధికంగా లభించే లోహం అల్యూమినియం

బి) అల్యూమినియం ముఖ్య ధాతువులు బాక్సైట్‌, క్రయోలైట్‌

సి) పచ్చ మాణిక్యం, పుష్యరాగం వంటి రత్నాలు అల్యూమినియం సమ్మేళనాలు

డి) బాక్సైట్‌ నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం ఒడిశా

1) ఎ, బి    2) ఎ, బి, సి    3) బి, సి, డి    4) అన్నీ సరైనవే

6. జాడీలు, చిన్న చిన్న విగ్రహాలు తయారు చేసేందుకు వినియోగించే ‘ప్యూటర్‌’ అనే మిశ్రమ ధాతువు ఏ ఖనిజాల వల్ల ఏర్పడుతుంది? 

1) రాగి, జింక్‌  2) రాగి, అల్యూమినియం  

3) సీసం, తగరం  4) కాపర్‌, నికెల్‌, జింక్‌

7. కింది వాటిని జతపరచండి

ఎ) సముద్రపు నీటి నుంచి తీసే లోహం        1) సోడియం

బి) మిశ్రమ లోహంలో పాదరసాన్ని ఏమంటారు    2) అమాల్గం

సి) గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండే లోహం   3) అయోడిన్‌

డి) కిరోసిన్‌లో నిల్వ ఉంచే లోహం 4) పాదరసం

1) ఎ-3  బి-2  సి-4  డి-1 2) ఎ-4  బి-3  సి-2  డి-1

3) ఎ-1  బి-2  సి-3  డి-4 4) ఎ-1  బి-4  సి-3  డి-2

8. కింది వాటిని జతపరచండి

ఎ) హైపో 1) నికెల్‌

బి) బ్లీచింగ్‌ పౌడర్‌ 2) సోడియం

సి) జర్మన్‌ సిల్వర్‌ 3) క్లోరిన్‌

డి) సోల్డర్‌ 4) టిన్‌

1) ఎ-1  బి-2  సి-3  డి-4 2) ఎ-4  బి-3  సి-2  డి-1

3) ఎ-2  బి-3  సి-1  డి-4 4) ఎ-3  బి-4  సి-1  డి-2

9. కింది వాటిని జతపరచండి

ఎ) ప్రధాన క్వాంటం సంఖ్య    1) లాండే

బి) అజిముతల్‌ క్వాంటం సంఖ్య 2) అలెన్‌ బెక్‌ అండ్‌ గౌడ్‌స్మిత్‌

సి) అయస్కాంత క్వాంటం సంఖ్య  3) సోమర్‌ ఫీల్డ్‌

డి) స్పిన్‌ క్వాంటం సంఖ్య    4) నీల్స్‌ బోర్‌

1) ఎ-1  బి-2  సి-3  డి-4 2) ఎ-4  బి-3  సి-1  డి-2

3) ఎ-4  బి-3  సి-2  డి-1 4) ఎ-3  బి-1  సి-2  డి-4

10. కింది వాటిని జతపరచండి

ఎ) ఎలక్షన్‌ ఇంక్‌ తయారీ 1) ఐరన్‌ ఆక్సైడ్‌

బి) ఫొటోగ్రఫీలో ఉపయోగించేది 2) హైపో

సి) ఆడియో క్యాసెట్‌లపై ఉండే పూత      3) సిల్వర్‌ అయొడైడ్‌

డి) కృత్రిమ వర్షానికి ఉపయోగించేది 4) సిల్వర్‌ నైట్రేట్‌

1) ఎ-4  బి-2  సి-1  డి-3 2) ఎ-1  బి-2  సి-3  డి-4

3) ఎ-4  బి-3  సి-2  డి-1 4) ఎ-3  బి-2  సి-1  డి-4

11. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి

ఎ) మొదటగా తయారు చేసిన సేంద్రీయ కర్బన సమ్మేళనం యూరియా

బి) భోపాల్‌ దుర్ఘటనలో వెలువడిన వాయువు స్టైరీన్‌

సి) మానవుడు మొదటగా తయారు చేసిన మిశ్రమ లోహం కంచు

డి) వైజాగ్‌లోని ఎల్‌జీ పాలిమర్స్‌లో విడుదలైన వాయువు మిథైల్‌ ఐసో సయావై

1) ఎ, బి  2) ఎ, బి, సి  3) ఎ, సి  4) బి, డి

12. కింది వాటిని జతపరచండి

ఎ) Yellow Cake 1) జలవిద్యుత్‌

బి) Char Coal 2) వజ్రం

సి) White Coal 3) కార్బన్‌

డి) కార్బన్‌ రూపాంతరం 4) యురేనియం

1) ఎ-4  బి-3  సి-1  డి-2 2) ఎ-1  బి-2  సి-3  డి-4

3) ఎ-4  బి-3  సి-2  డి-1 4) ఎ-3  బి-2  సి-1  డి-4

13. వెనిగర్‌ దేనితో తయారౌతుంది?

1) ద్రాక్ష సారాయిని నిర్జలీకరణం చేసి తయారు చేస్తారు

2) ఖర్జూరం కాయల నుంచి తయారు చేస్తారు.

3) కుళ్లిన ద్రాక్షను పులియబెట్టి తయారు చేస్తారు

4) యాపిల్‌ సారాయిని గాలి తగిలేటట్లు పులియబెట్టి తయారు చేస్తారు. 

14. కింది వాటిని జతపరచండి

ఎ) తుపాకి మందు          1) కార్బన్‌

బి) ఎయిడ్స్‌ వ్యాధి నివారణ ఔషధం 2) పొటాషియం నైట్రేట్‌

సి) జీవ పదార్థంలో ఉండే 3)  Azido Thymidine

ప్రధాన మూలకం

డి) Quick Silver 4) పాదరసం

1) ఎ-1  బి-2  సి-3  డి-4 2) ఎ-2  బి-3  సి-1  డి-4

3) ఎ-1  బి-3  సి-2  డి-4 4) ఎ-4  బి-3  సి-2  డి-1

15. కింది వాటిలో సరికానిదాన్ని గుర్తించండి   

1) Indian Institute of Chemical Technology ఉన్న ప్రాంతం -  Hyderabad 

2) Indian institute of Chemical Biology ఉన్న ప్రాంతం -Kolkata

3) National Chemical Laboratory ఉన్న ప్రాంతం -  Pune

4) Central Glass and ceramic Research Institute ఉన్న ప్రాంతం - Nagpur

16. కింది వాటిని జతపరచండి

ఎ) s - ఆర్బిటాల్‌ 1) 6 ఎలక్ట్రాన్‌లు

బి) p  - ఆర్బిటాల్‌ 2) 10 ఎలక్ట్రాన్‌లు

సి) d  - ఆర్బిటాల్‌ 3) 14 ఎలక్ట్రాన్‌లు

డి) f - ఆర్బిటాల్‌ 4) 2 ఎలక్ట్రాన్‌లు

1) ఎ-1  బి-2  సి-3  డి-4 2) ఎ-4  బి-3  సి-2  డి-1

3) ఎ-2  బి-3  సి-1  డి-4 4) ఎ-4  బి-1  సి-2  డి-3

17. కింది వాటిని జతపరచండి 

ఎ) వర్షపు నీరు 1) ఇ్చ, కజ, కార్బొనేట్‌, బై కార్బొనేట్‌

బి) తాత్కాలిక కఠినత్వం    2)  అవిద్యుత్‌ వాహకం

సి) శాశ్వత కఠినత్వం       3) సబ్బుతో ఎక్కువ నురగ

డి) మృదుజలం         4) Ca, Mg

1) ఎ-2  బి-1  సి-4  డి-3 2) ఎ-4  బి-3  సి-2  డి-1

3) ఎ-1  బి-2  సి-3  డి-4 4) ఎ-3  బి-1  సి-2  డి-4

18. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి

1) నీటి విశిష్ఠోష్ణం నూనె కంటే ఎక్కువ

2) నీటిలో ఏవైనా లవణాలు కలిపితే నీటి పొటెన్షియల్‌ తగ్గుతుంది

3) ఒక ద్రావణంలో కలిపిన నీటి బాష్ప పీడనం నీటి కంటే ఎక్కువ

4) రక్తం, సెలైన్‌లను ఐసోటోనిక్‌ ద్రావణాలు అంటారు

19. కింది వాటిని జతపరచండి

ఎ) హైడ్రోజన్‌ 1) జోసఫ్‌ ప్రిస్టిలీ

బి) ఆక్సిజన్‌ 2) రూథర్‌ఫర్డ్‌

సి) నైట్రోజన్‌ 3) హెన్రి కేవిండిష్‌

డి) క్లోరిన్‌ 4) షీలే

1) ఎ-3  బి-1  సి-2  డి-4 2) ఎ-1  బి-2  సి-3  డి-4

3) ఎ-4  బి-3  సి-2  డి-1 4) ఎ-2  బి-4  సి-1  డి-3

20. కింది వాటిని జతపరచండి

ఎ) ఎమల్షన్‌ 1) పాలు

బి) జెల్‌ 2) వెన్న

సి) ఏరోసోల్‌ 3) పొగమంచు

డి) ఘనపదార్థ సోల్‌ 4) రత్నాలు

1) ఎ-1  బి-2  సి-4  డి-3 2) ఎ-2  బి-1  సి-3  డి-4

3) ఎ-3  బి-4  సి-2  డి-1 4) ఎ-1  బి-2  సి-3  డి-4

21. భాస్వరం విషయంలో సరికానిది ఏది? 

1) తెల్ల భాస్వరాన్ని ఎలుకల మందు తయారీలో ఉపయోగిస్తారు

2) తెల్ల భాస్వరం వెల్లుల్లి వాసన కలిగి ఎర్ర భాస్వరం కంటే చురుకుగా ఉంటుంది

3) భాస్వరం పరిశ్రమల్లో పనిచేసేవారికి ఫాసీజా అనే దవడ ఎముకల వ్యాధి వస్తుంది

4) అగ్గి పెట్టెల పరిశ్రమలో ఎర్ర భాస్వరాన్ని ఉపయోగిస్తారు. 

21. కింది వాటిని జతపరచండి

1) పాస్పీన్‌ ఎ) సోడియం హైడ్రాక్సైడ్‌

2) కాస్టిక్‌ సోడా బి) సోడియం నైట్రేట్‌

3) చీలే సాల్ట్‌ పీటర్‌ సి) కాల్షియం హైడ్రాక్సైడ్‌

4) ఇండియన్‌ సాల్ట్‌ పీటర్‌ డి) పొటాషియం నైట్రేట్‌

1) 1-ఎ   2-బి  3-సి  4-డి 2) 1- డి  2-ఎ  3-బి  4-సి

3) 1- డి  2-సి  3-బి  4-ఎ 4) 1-సి   2-ఎ  3-బి  4-డి

22. కింది వాటిని జతపరచండి

1) ఆయిల్‌ ఆఫ్‌ విట్రియోట్‌ ఎ) పైరో సల్ఫ్యూరికామ్లం

2) మార్షల్‌ ఆమ్లం బి) పెరాక్సో మోనో సల్ఫ్యూరికామ్లం

3) ఓలియం సి) పెరాక్సి డై సల్ఫ్యూరికామ్లం

4) కారో డి) సల్ఫ్యూరికామ్లం

1) 1-డి  2-సి  3-బి  4-ఎ 2) 1-ఎ  2-బి  3-సి  4-డి

3) 1-డి  2-ఎ  3-బి  4-సి 4) 1-డి  2-బి  3-ఎ  4-సి

23. కింది వాటిని జతపరచండి

1) పినాల్‌ పార్మాల్డిహైడ్‌ ఎ) నేరస్థులతో నిజం చెప్పించడం

2) పెంటథాల్‌ బి) మురికి నీటిని తేర్చి స్వచ్చంగా

చేయడానికి

3) పొటాష్‌ ఆలం సి) టెలిఫోన్‌ పెట్టెల తయారీకి

4) పొటాషియం స్పియరేట్‌ డి) షేవింగ్‌ క్రీముల తయారీకి

1) 1-సి  2-ఎ  3-బి  4-డి 2) 1-ఎ  2-బి  3-సి  4-డి

3) 1-డి  2-సి  3-బి  4-ఎ 4) 1-బి  2-ఎ  3-సి  4-డి

24. కింది వాటిని జతపరచండి

1) హైపో ఎ) నూలును మెర్సిరైజ్‌ చేసి 

తెల్లగా మార్చేందుకు

2) హైడ్రోజన్‌ బి) గాజుపై అక్షరాలు రాసేందుకు 

పెరాక్సైడ్‌

3) హైడ్రోఫ్లోరికామ్లం సి) సిల్క్‌, ఉన్ని వస్త్రాలను 

విరంజనం చేసేందుకు

4) సోడియం హైడ్రాక్సైడ్‌ డి) దుస్తులపై అధిక క్లోరిన్‌ను 

తొలగించేందుకు 

1) 1-డి  2-ఎ  3-బి  4-సి 2) 1-ఎ  2-బి  3-సి  4-డి 

3) 1-డి  2-సి  3-బి  4-ఎ 4) 1-సి  2-డి  3-బి  4-ఎ

25. కింది వాటిని జతపరచండి

1) ముత్యపు బూడిద/ ఎ) సోడియం పొటాషియం 

పెరల్‌ యాష్‌      టార్టరేట్‌ టెట్రాహైడ్రేట్‌

2) టోపాజ్‌     బి) సోడియం ట్రై ఆక్సోడైనైట్రేట్‌

3) ఏంజెల్స్‌ సాల్ట్‌ సి) అల్యూమినియం ఆక్సైడ్‌

4) రాచెల్లి సాల్ట్‌ డి) పొటాషియం కార్బొనేట్‌

1) 1-ఎ  2-బి  3-సి  4-డి 2) 1-డి  2-సి  3-బి  4-ఎ

3) 1-బి  2-సి  3-ఎ  4-డి 4) 1-బి  2-ఎ  3-డి  4-సి

26. కింది వాటిని జతపరచండి

1) హెమటైట్‌ ఎ) బెంజీన్‌ హెక్సా క్లోరైడ్‌

2) గెమాక్సిన్‌ బి) పొటాషియం నైట్రేట్‌

3) వాటర్‌ గ్లాస్‌ సి) ఫెర్రిక్‌ ఆక్సైడ్‌

4) సురేకారం డి) సోడియం సిలికేట్‌

1) 1-సి  2-బి  3-సి  4-ఎ 2) 1-సి  2-ఎ  3-సి  4-బి

3) 1-ఎ  2-బి  3-సి  4-డి 4) 1-డి  2-సి  3-బి  4-ఎ

27. కింది వాటిని జతపరచండి

ఎ) జడవాయువులు      1) ట, ఞ - బ్లాక్‌ మూలకాలు

బి) ప్రాతినిథ్య మూలకాలు      2) జ - బ్లాక్‌ మూలకాలు 

సి) పరివర్తన మూలకాలు      3) నోబెల్‌ గ్యాసెస్‌

డి) అంతర పరివర్తన మూలకాలు   4) ఛీ - బ్లాక్‌ మూలకాలు

1) ఎ-3  బి-1  సి-4  డి-2 2) ఎ-1  బి-2  సి-3  డి-4

3) ఎ-4  బి-3  సి-2  డి-1 4) ఎ-2  బి-1  సి-3  డి-4

28. కింది ప్రవచనాలను గమనించండి. 

1) వాయువులన్నింటిలో అత్యధిక వ్యాపన రేటు గల వాయువు హైడ్రోజన్‌

2) ఆస్తమా రోగులకు శ్వాస కోసం ఉపయోగించే వాయువుల మిశ్రమంలో ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ ఉంటాయి.

3) విశ్వంలో అధికంగా లభించే మూలకం హైడ్రోజన్‌

4) హైడ్రోజన్‌ అంటే నీటిని ఏర్పరిచేది అని అర్థం

1) 1, 2, 3 సరైనవి  2) 1, 3, 4 సరైనవి  

3) 1, 2, 3, 4 సరైనవి  4) 2, 3, 4 సరైనవి

29. కింది వాటిని గమనించండి

1) పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌ల సంఖ్యను పరమాణు సంఖ్య అంటారు.

2) సమాన రుణ విద్యుదాత్మకత గల మూలకాల మధ్య ఏర్పడే బంధాన్ని సంయోజనీయ బంధం అంటారు.

3) ఏనుగు దంతాల రంగును పోగొట్టేందుకు ఉపయోగించే ద్రవం హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌

4) పుస్తకాల బైండింగ్‌లో ఉపయోగించే గుడ్డను కాలికో అంటారు

1) 1, 2, 3 సరైనవి  2) 1, 3, 4 సరైనవి  

3) 1, 4 సరైనవి  4) 1, 2, 3, 4 సరైనవి

30. కింది వాటిని జతపరచండి

ఎ) ఆధునిక ఆవర్తన పట్టిక 1) జే.జే.థామ్సన్‌

బి) విస్తృత ఆవర్తన పట్టిక 2) మోగ్లే

సి) కాథోడ్‌ కిరణాలు 3) నీల్స్‌ బోర్‌

డి) ధన ధ్రువ కిరణాలు 4) గోల్డ్‌ స్పెయిన్‌

1) ఎ-2  బి-3  సి-1  డి-4 2) ఎ-1  బి-2  సి-3  డి-4

3) ఎ-4  బి-3  సి-2  డి-1 4) ఎ-1  బి-2  సి-3  డి-4


సమాధానాలు


1) 1  

2) 1  

3) 3  

4) 3  

5) 4  

6) 3  

7) 1  

8) 3  

9) 2  

10) 1  

11) 3  

12) 1  

13) 1  

14) 2  

15) 4  

16) 4  

17) 1  

18) 2  

19) 1  

20) 4  

21) 2  

21) 4  

22) 1  

23) 1  

24) 3  

25) 2 

26) 2  27) 1  28) 2  29) 2  30) 1 -వేముల అశోక్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ


Tags :