Education-Article
IISTలో రిసెర్చ్‌ స్టాఫ్‌

తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ)... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పొస్టులు: జూనియర్‌, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో

అర్హత: పోస్టును అనుసరించి బీఎస్/బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీ/ఎంఎస్‌ ఉత్తీర్ణత.

వయసు: 35 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.23,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 10

వెబ్‌సైట్‌: https://www.iist.ac.in/career/3

Tags :