Education-Article
IREDAలో అప్రెంటిస్‌లు

న్యూఢిల్లీలోని ఇండియన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ లిమిటెడ్‌... ఆప్షనల్‌ ట్రేడ్స్‌(నాన్‌ ఇంజనీరింగ్‌) విభాగంలో అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

ఖాళీలు: 10

విభాగాలు:

ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌: 5 పోస్టులు

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: 5 పోస్టులు

అర్హత: బీకాం, బీసీఏ, డిప్లొమా(సీఎస్‌/ఐటీ) ఉత్తీర్ణత.

వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి

శిక్షణ స్థానం: న్యూఢిల్లీ

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 01

వెబ్‌సైట్‌: portal.mhrdnats.gov.in/

Tags :