Education-Article
HOCLలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు

కేరళలోని హిందుస్థాన్‌ ఆర్గానిక్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌... గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 20 పోస్టులు

విభాగాలు: కెమికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్‌

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 11 పోస్టులు

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌

అర్హత: డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత

శిక్షణ వ్యవధి: ఏడాది

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 30

వెబ్‌సైట్‌: www.hoclindia.com/

Tags :