Education-Article
బామర్‌లారీలో మేనేజర్లు

మొత్తం ఖాళీలు 40


కోల్‌కతాలోని బామర్‌లారీ అండ్‌ కంపెనీ లిమిటెడ్‌ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌

విభాగాలు: రిటైల్‌ సేల్స్‌, ఇండస్ట్రియల్‌ సేల్స్‌, మేనేజ్‌మెంట్‌, టెక్నికల్‌ సర్వీస్‌, ప్రొడక్ట్‌ డెవల్‌పమెంట్‌ తదితరాలు

అర్హత:

అసిస్టెంట్‌ మేనేజర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌/పీజీ డిగ్రీ/ఎంబీఏ/డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు:  27 ఏళ్లు మించకూడదు

పని అనుభవం: కనీసం ఏడాది

జీతభత్యాలు: నెలకు రూ.40,000 నుంచి రూ.1.4 లక్షలు చెల్లిస్తారు

డిప్యూటీ మేనేజర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.

వయసు: 32 ఏళ్లు మించకూడదు

పని అనుభవం: కనీసం ఐదేళ్లు ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.50,000 నుంచి రూ.1.6 లక్షల వరకు చెల్లిస్తారు

మేనేజర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. 

వయసు: 37 ఏళ్లు మించకూడదు

పని అనుభవం: కనీసం 9 ఏళ్లు ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.60,000 నుంచి రూ.1.8 లక్షల వరకు చెల్లిస్తారు

సీనియర్‌ మేనేజర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత

వయసు: 40 ఏళ్లు మించకూడదు

పని అనుభవం: కనీసం 11 ఏళ్లు ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.70,000 నుంచి రూ.2 లక్షల వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 21

వెబ్‌సైట్‌: www.balmerlawrie.com/

Tags :