Education-Article
IOCLలో 1535 ట్రేడ్‌, టెక్నీషియన్‌ అప్రెంటి‌స్‌లు

మొత్తం ఖాళీలు 1535


ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(Indian Oil Corporation Limited).... కింద పేర్కొన్న ట్రేడ్‌/విభాగాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఐఓసీఎల్‌ రిఫైనరీల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

రిఫైనరీ యూనిట్లు: గువాహటి, బరౌని, గుజరాత్‌, హల్దియా, మధుర, పానిపట్‌, దిగ్బోయి, బొంగైగావ్‌, పారాదీప్‌.


ఖాళీల వివరాలు

  • ట్రేడ్‌ అప్రెంటిస్‌- అటెండెంట్‌ ఆపరేటర్‌(కెమికల్‌ ప్లాంట్‌)- 396
  • ట్రేడ్‌ అప్రెంటిస్‌(ఫిట్టర్‌) - 161
  • ట్రేడ్‌ అప్రెంటిస్‌(బాయిలర్‌) - 54
  • టెక్నీషియన్‌ అప్రెంటిస్‌(కెమికల్‌/రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్‌) - 332 
  • టెక్నీషియన్‌ అప్రెంటిస్‌(మెకానికల్‌)- 163
  • టెక్నీషియన్‌ అప్రెంటిస్‌(ఎలక్ట్రికల్‌)- 198
  • టెక్నీషియన్‌ అప్రెంటిస్‌(ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ఇన్‌స్టుమెంటేషన్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజనీరింగ్‌) - 74
  • ట్రేడ్‌ అప్రెంటిస్‌(సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌)- 39
  • ట్రేడ్‌ అప్రెంటిస్‌(అకౌంటెంట్‌) - 45
  • ట్రేడ్‌ అప్రెంటిస్‌(డేటా ఎంట్రీ ఆపరేటర్‌) - 73

అర్హత: మెట్రిక్యూలేషన్‌, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ/డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకాం ఉత్తీర్ణత.

శిక్షణ కాలం: ఖాళీలను అనుసరించి 12/15/24 నెలలు ఉంటుంది.

వయోపరిమితి: 2022 సెప్టెంబరు 30 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, విద్యార్హత ప్రమాణాలు, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 23

వెబ్‌సైట్‌: https://www.iocl.com/


Tags :