Education-Article
ESICలో సీనియర్‌ రెసిడెంట్లు

మొత్తం ఖాళీలు 82


ఫరీదాబాద్‌లోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) -  సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాలి.

విభాగాలు: అనెస్తీషియా, ఈఎన్‌టీ, బ్లడ్‌బ్యాంక్‌, అనాటమీ, పాథాలజీ, ఫిజియాలజీ, కాజువాలిటీ, యూరాలజీ, అంకాలజీ మొదలైనవి. అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌తో డిప్లొమా/ పీజీ డిగ్రీ/ డీఎన్‌బీ/ ఎంఎస్సీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత. అభ్యర్థుల వయసు 45 ఏళ్లకు మించకూడదు.

ఇంటర్వ్యూ వేదిక: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌, ఎన్‌హెచ్‌-3, ఎన్‌ఐటీ, ఫరీదాబాద్‌.

ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబరు 26

వెబ్‌సైట్‌: www.esic.nic.in/recruitments

Tags :