Education-Article
Niistలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌ డిసిప్లినరీ సైన్స్‌ అండ్‌  టెక్నాలజీ.... కింద పేర్కొన్న తాత్కాలిక పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 9

1. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 3 పోస్టులు

2. టెక్నికల్‌ అసిస్టెంట్‌: 1 పోస్టు

3. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 1 పోస్టు

4. సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్స్‌: 2 పోస్టులు

5. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 2 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 30

వెబ్‌సైట్‌: www.niist.res.in/

Tags :