Education-Article
ICSIలో ఎగ్జిక్యూటివ్‌లు

న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా(Institute of Company Secretaries of India) (ఐసీఎస్‌ఐ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 30

అర్హత: ఐసీఎస్‌ఐలో సభ్యులుగా ఉండాలి

వయసు: 34 ఏళ్లు మించకూడదు

కాంట్రాక్ట్‌ వ్యవధి: ఏడాది

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, స్ర్కీనింగ్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 06

వెబ్‌సైట్‌: https://www.icsi.edu/careers/

Tags :