Education-Article
మేనేజ్‌లో కంటెంట్‌ డెవలపర్‌

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌(National Institute of Agricultural Extension Management) (మేనేజ్‌)... ఒప్పంద ప్రాతిపదికన కంటెంట్‌ డెవలపర్‌ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ ఇంగ్లీష్‌(ఆనర్స్‌) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 50 ఏళ్లు మించకూడదు

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 30

వెబ్‌సైట్‌: https://www.manage.gov.in/

Tags :