Education-Article
IIHRలో టెక్నికల్‌ అసిస్టెంట్లు

బెంగళూరు(Bangalore)లోని ఐకార్‌ ఆధ్వర్యంలో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చరల్‌ రిసెర్చ్‌(Indian Institute of Horticultural Research)(ఐఐహెచ్‌ఆర్‌) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 13

పోస్టులు: టెక్నీషియన్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌

విభాగాలు: వర్క్‌షాప్‌ ఎలక్ట్రీషియన్‌, హిందీ ట్రాన్స్‌లేటర్‌, ల్యాబ్‌, ఫీల్డ్‌/ఫామ్‌

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా 

చిరునామా: ఐకార్‌-ఐఐహెచ్‌ఆర్‌, బెంగళూరు - 560089

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 10

వెబ్‌సైట్‌: www.iihr.res.in/ recruitment/708

Tags :