Education-Article
RECలో 62 పోస్టులు

రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఆర్‌ఈసీ)... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: జనరల్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, మేనేజర్‌, అసిస్టెంట్‌ ఆఫీసర్‌, ఆఫీసర్‌ తదితరాలు

విభాగాలు: ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌, ఐటీ, కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌, కంపెనీ సెక్రటేరియట్‌, రాజ్‌భాష తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/బీఈ/బీటెక్‌/సీఏ/ఎంబీఏ/ఎంసీఏ/ఎంసీఎ్‌స/ఎంటెక్‌/ఎమ్మెస్సీ తదితరాలు

వయసు: 33 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు ఫీజు: రూ.1000

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 27

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 3

వెబ్‌సైట్‌: recindia.nic.in/careers

Tags :