Education-Article
Nimsలో వివిధ ఖాళీలు

హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)... తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 5

  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 1 పోస్టు
  • ల్యాబొరేటరీ టెక్నీషియన్‌: 2 పోస్టులు
  • రిసెర్చ్‌ అసిస్టెంట్‌: 1 పోస్టు
  • సైంటి‌స్ట్-బి(నాన్‌ మెడికల్‌): 1 పోస్టు

అర్హత: 12వ తరగతి, డీఎంఎల్‌టి, పీజీ(మైక్రోబయాలజీ/మాలిక్యులర్‌ బయాలజీ/బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/ఫార్మకాలజీ/లైఫ్‌ సైన్సెస్‌), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 12

చిరునామా: డీన్‌, నిమ్స్‌, పంజాగుట్ట, హైదరాబాద్‌

వెబ్‌సైట్‌: https://www.nims.edu.in/

Tags :