Education-Article
APలో జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌-4 సర్వీసెస్‌(లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌) కింద జూనియర్‌ అసిస్టెంట్‌/టైపిస్ట్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(APPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 


విభాగాల వారీగా ఖాళీలు

  • జూనియర్‌ అసిస్టెంట్‌(జైళ్లు, కరెక్షనల్‌ సర్వీసెస్‌ విభాగం): 1 పోస్టు
  • జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపి్‌స్ట(జైళ్లు, కరెక్షనల్‌ సర్వీసెస్‌ విభాగం): 1 పోస్టు
  • టైపిస్ట్‌(మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ): 1 పోస్టు
  • టైపిస్ట్‌(సెరికల్చర్‌ సర్వీస్‌): 1
  • స్టెనో/టైపిస్ట్‌(గిరిజన సంక్షేమ శాఖ): 1 పోస్టు
  • జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌(కార్మిక శాఖ): 1 పోస్టు


అర్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీ, హయ్యర్‌ గ్రేడ్‌లో టైప్‌ రైటింగ్‌(తెలుగు/ఇంగ్లీష్‌) ఉత్తీర్ణత. ఆఫీస్‌ ఆటోమేషన్‌లో ప్రావీణ్యంతోపాటు కంప్యూటర్‌, అనుబంధ సాఫ్ట్‌వేర్‌ వినియోగంపై పరిజ్ఞానం ఉండాలి.

జీతభత్యాలు: రూ.25,220-రూ.80,910 వరకు చెల్లిస్తారు

ఎంపిక: రాత పరీక్ష(కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష), ఆఫీస్‌ ఆటోమేషన్‌ ప్రావీణ్య పరీక్ష ఆధారంగా

దరఖాస్తు రుసుము: రూ.330

ఫీజు చెల్లింపు చివరి తేదీ: అక్టోబరు 18

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 19

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

Tags :