Education-Article
బీసీ గురుకులాలకు రూ.130 కోట్లు

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బీసీ గురుకులాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 130 కోట్లు విడుదల చేసింది. హైస్కూల్‌ కమ్‌ ఇంటర్‌ కాలేజీలు నిర్వహిస్తున్న గురుకులాలకు నిధులు విడుదల చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :