Education-Article
TSACSలో మెడికల్‌ ఆఫీసర్లు

తెలంగాణ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ- రాష్ట్రంలోని ఏఆర్‌టీ సెంటర్లలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.


మొత్తం ఖాళీల సంఖ్య: 33


ఖాళీల వివరాలు:

1. మెడికల్‌ ఆఫీసర్లు: 4   

2. స్టాఫ్‌ నర్స్‌: 2

3. ఫార్మసి‌స్ట్‌లు: 1

4. ల్యాబ్‌ టెక్నీషియన్స్‌: 9

5. క్లస్టర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌: 5

6. క్లినికల్‌ సర్వీసెస్‌ ఆఫీసర్‌: 5

7. డేటా మానిటరింగ్‌, డాక్యుమెంటేషన్‌ ఆఫీసర్‌: 5

8. జాయింట్‌ డైరెక్టర్‌(ఐఈసీ): 1

9. డిప్యూటీ డైరెక్టర్‌(ఐసీటీసీ): 1

అర్హత: ఎంబీబీఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎం, డీఫార్మసీ, బీఎస్సీ ఎంఎల్‌టీ, ఎండీ,  డీఎన్‌బీ, ఎంబీఏ ఉత్తీర్ణత.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబరు 20

వెబ్‌సైట్‌: tsacs.telangana.gov.in/

Tags :