Education-Article
Mumbai portలో అప్రెంటి‌స్‌లు

ముంబయిలోని ముంబయి పోర్ట్‌ అథారిటీ కింద పేర్కొన్న అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: వొకేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌

విభాగాలు: మెడికో ల్యాబొరేటరీ టెక్నీషియన్‌, ఎక్స్‌ రే టెక్నీషియన్‌, ఫార్మాస్యూటికల్‌ సైన్స్‌ టెక్నీషియన్‌     

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి 10+2, డిప్లొమా ఉత్తీర్ణత

చివరి తేదీ: సెప్టెంబరు 16

వెబ్‌సైట్స్‌:  www.mumbaiport. gov.in/

Tags :