Education-Article
NPSTలో మేనేజర్లు

న్యూఢిల్లీలోని నేషనల్‌ పెన్షన్‌ సిస్టం ట్రస్ట్‌(NPST) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


పోస్టులు: గ్రేడ్‌-బి మేనేజర్లు: 2 ఖాళీలు; గ్రేడ్‌-ఎ అసిస్టెంట్‌ మేనేజర్లు: 06 ఖాళీలు

విభాగాలు: రాజ్యభాష, ఐటీ, లీగల్‌, మీడియా మార్కెటింగ్‌ తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/పీజీ/మాస్టర్స్‌ డిగ్రీ/ఎంబీఏ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం రెండు నుంచి మూడేళ్ల పని అనుభవం ఉండాలి

ఎంపిక విధానం: ఫేజ్‌-1, ఫేజ్‌-2 ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1000

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 20

వెబ్‌సైట్‌: www.npstrust.org.in/

Tags :