Education-Article
TCILలో 5 జనరల్‌ మేనేజర్లు

న్యూఢిల్లీలోని టెలీకమ్యూనికేషన్స్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(Telecommunications Consultants India Limited) (టీసీఐఎల్‌)... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌(ఇ-8 స్కేల్‌)

2. జనరల్‌ మేనేజర్‌(ఇ-7 స్కేల్‌)

3. జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌(ఇ-5 స్కేల్‌)

4. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(ఇ-5 స్కేల్‌)

అర్హత: బీఈ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంసీఏ(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌/ఐటీ/కంప్యూటర్‌ సైన్స్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌), బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఇంటర్వ్యూ: తదితరాల ఆధారంగా

దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 30

వెబ్‌సైట్‌: www.tcil.net.in/index.php

Tags :