Education-Article
WIIలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

ఖాళీలు 58

డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(Wildlife Institute of India)(డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. ప్రాజెక్ట్‌ సైంటిస్టులు: 03

2. ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్స్‌: 01 

3. సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియట్స్‌: 02

4. ప్రాజెక్ట్‌ అసోసియేట్స్‌: 48

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.31,000 నుంచి రూ.67,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా 

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 22

వెబ్‌సైట్‌: https://wii.gov.in/

Tags :