Education-Article
Tirupati iiserలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌... ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 1 పోస్టు

అర్హత: మాస్టర్‌ డిగ్రీ(ఫిజిక్స్‌/ఆస్ట్రోఫిజిక్స్‌) ఉత్తీర్ణతతోపాటు పరిశోధన అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా 

దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 8

వెబ్‌సైట్‌: www.iisertirupati.ac.in/

Tags :