Education-Article
సాయ్‌లో Junior Consultant Posts

న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(Sports Authority of India)(సాయ్‌)... ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

పోస్టు: జూనియర్‌ కన్సల్టెంట్‌(ఐటీ): 04

అర్హత: బీటెక్‌, బీఈ, ఎంసీఏ ఉత్తీర్ణత, సంబంధిత విభాగంలో ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.80,250

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 10

వెబ్‌సైట్‌: sportsauthorityofindia.nic.in/

Tags :