ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(Rashtriya Chemicals and Fertilizers Ltd).. ఆఫీసర్స్ కేటగిరీలో కింది విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రెయినీ(Management Trainee) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. మేనేజ్మెంట్ ట్రెయినీ(హ్యూమన్ రిసోర్స్): 4
2. మేనేజ్మెంట్ ట్రెయినీ(అడ్మినిస్ట్రేషన్): 3
3. మేనేజ్మెంట్ ట్రెయినీ(హ్యూమన్ రిసోర్స్మెంట్ డెవల్‌పమెంట్): 2
అర్హత: డిగ్రీ, పీజీ(హ్యూమన్ రిసోర్స్/పర్సనల్/సోషల్ వర్క్/వెల్ఫేర్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/లేబర్ స్టడీస్), ఎంబీఏ(హెచ్ఆర్/ఎంఎంఎస్/ఎంహెచ్ఆర్డీఎం) ఉత్తీర్ణత.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు
ఎంపిక: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఆగస్టు 22
వెబ్సైట్: https://www.rcfltd.com/