ఖాళీలు 132
నోయిడా(Noida)లోని ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్(Projects and Development India Limited)... ఒప్పంద ప్రాతిపదికన డిప్లొమా, డిగ్రీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. డిప్లొమా ఇంజనీర్ గ్రేడ్-3/జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-3: 1
2. డిప్లొమా ఇంజనీర్ గ్రేడ్-2/జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-2: 15
3. డిప్లొమా ఇంజనీర్ గ్రేడ్-1/జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-1: 9
4. డిగ్రీ ఇంజనీర్ గ్రేడ్ - 2/ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-3: 10
5. డిగ్రీ ఇంజనీర్ గ్రేడ్ -2/ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-2: 73
6. డిగ్రీ ఇంజనీర్ గ్రేడ్ -1/ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-1: 24 పోస్టులు
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్(Engineering) విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎమ్మెస్సీ, సీఏ, ఐసీడబ్ల్యూఏఐ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 28
వెబ్సైట్: www.pdilin.com/careers.php