భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బాలాసోర్(ఒడిసా)లోని డీఆర్డీఓ - ప్రూఫ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్(Proof and Experimental Establishment)(పీఎక్స్ఈ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు: 9
2. టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్‌లు: 42
3. ట్రేడ్ అప్రెంటిస్‌లు: 22
విభాగాలు/ట్రేడులు: కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ తదితరాలు
అర్హత: సంబంధిత సబ్జెక్టులు/ట్రేడుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 2019/ 2020/ 2021/ 2022లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
స్టయిపెండ్: అప్రెంటిస్‌లను అనుసరించి నెలకు రూ.7000 నుంచి రూ.9000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 02
వెబ్సైట్: https://www.drdo.gov.in/