అమిటీ వర్సిటీకి చెందిన ఆర్ఐసీఎస్ స్కూల్ ఆఫ్ బిల్ట్ ఎన్విరాన్మెంట్ - కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్‌లో పలు పీజీ స్పెషలైజేషన్లను అందిస్తోంది. నోయిడా, ముంబై క్యాంప్‌సలలో ఈ కోర్సులు ఉన్నాయి.
- ఎంబీఏ(రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)
- ఎంబీఏ(కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్)
- ఎంబీఏ(కన్స్ట్రక్షన్ ఎకనామిక్స్ అండ్ క్వాలిటీ సర్వేయింగ్)
- పీజీ డిప్లొమా ఇన్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్
- బీబీఏ(రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాట్/ జీమ్యాట్, సీమ్యాట్, క్యాట్/ఎక్స్‌ఏటీ/ ఎన్ఎంఎటీలో నిర్దేశిత స్కోర్ లేదంటే పర్సంటైల్ ఉండాలి. క్యాం ప్సను బట్టి స్కోర్, పర్సంటైల్ మారుతుంది.
మరిన్ని వివరాలకు: www.ricssbe.org