భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్ఛేరి, కరైకల్‌లోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(జిప్మర్)... వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 07
విభాగాలు: సీటీవీఎస్, మెడికల్ అంకాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ
అర్హత: ఎంఎస్, ఎండీ, డీఎన్బీ లేదా ఎంసీహెచ్, డీఎం, డీఎన్బీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 2022 జూన్ 27 నాటికి 45 ఏళ్లు మించకూడదు
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 27
ఆన్లైన్ ఇంటర్వ్యూ: జూన్ 29
వెబ్సైట్: https://jipmer.edu.in/