Education-Article
IIT-Kanpurలో రిసెర్చ్‌ స్టాఫ్‌

కాన్పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో

అర్హత: కనీసం 75 శాతం మార్కులతో బీటెక్‌/ఎంటెక్‌/ఎంసీఏ ఉత్తీర్ణత. గేట్‌లో అర్హత సాధించి ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.31,000 చెల్లిస్తారు

కాలవ్యవధి: 6 నెలలు

ఎంపిక విధానం: ‘సి’ ప్రోగ్రామింగ్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు: ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 24

Tags :