నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్... శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 2022 జనవరి 01 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి
దరఖాస్తు ఫీజు: రూ.200
ఆన్లైన్లో ఫీజు చెల్లింపు తేదీలు: 2022 జూన్ 27 నుంచి 2022 జూలై 11 వరకు
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 2022 జూన్ 27 నుంచి 2022 జూలై 11 వరకు
హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభం: ఆగస్టు 06
పరీక్ష తేదీ: ఆగస్టు 14
వెబ్సైట్: tsnpdcl.in/