Education-Article
BSNLలో 68 అప్రెంటిస్‌లు

హైదరాబాద్‌లోని భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) వివిధ విభాగాల్లో అప్రెంటి‌స్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు/సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, టెలీ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/ఈఈఈ, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 34

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత

స్టయిపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు

డిప్లొమా అప్రెంటిస్‌లు: 34

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

స్టయిపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ కేటగిరీల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

నాట్స్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 22

బీఎస్‌ఎన్‌ఎల్‌, హైదరాబాద్‌ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 24

వెబ్‌సైట్‌: http://portal.mhrdnats.gov.in/

Tags :