Education-Article
NILDలో ఖాళీలు

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లోకోమోటార్‌ డిజెబిలిటీస్‌(National Institute for Locomotor Disabilities)(దివ్యాంగ్‌జన్‌)... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ(Walk in interview) నిర్వహిస్తోంది.


మొత్తం ఖాళీలు: 07

  • క్లినికల్‌ ట్యూటర్‌(ప్రొస్థెటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌): 01
  • ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌: 01
  • స్టాఫ్‌ నర్సులు: 03
  • ప్రోగ్రాం అసిస్టెంట్‌(ఔట్‌రీచ్‌): 01
  • పార్ట్‌టైం ఈఎంజీ టెక్నీషియన్‌: 01

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12000 నుంచి రూ.21,250 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

ఫీజు: ఇతరులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు

వాక్‌ ఇన్‌ తేదీ: జూలై 05

వెబ్‌సైట్‌: https://www.niohkol.nic.in/

Tags :