Education-Article
NHAIలో 50 ఖాళీలు

భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీ(NEW DELHI)లోని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(National Highways Authority of India)(ఎన్‌హెచ్‌ఏఐ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: డిప్యూటీ మేనేజర్లు(టెక్నికల్‌)

అర్హత: సివిల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి

ఎంపిక: యూపీఎస్సీ నిర్వహించిన 2021 ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌(సివిల్‌)లో సాధించిన తుది మెరిట్‌(రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్‌) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

చివరి తేదీ: జూలై 13

వెబ్‌సైట్‌: https://nhai.gov.in/

Tags :