Education-Article
BECILలో 123 పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(Engineering Consultants India Limited)(బీఈసీఐఎల్‌), బిలా్‌సపూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(All India Institute of Medical Sciences)(ఎయిమ్స్‌)లో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌, లైబ్రేరియన్‌, స్టెనోగ్రాఫర్‌, జూనియర్‌ వార్డెన్‌, స్టోర్‌కీపర్‌, జేఈ, ఫార్మసిస్ట్‌, ప్రోగ్రామర్‌, అసిస్టెంట్‌ డైటీషియన్‌, డెంటల్‌ టెక్నీషియన్‌, టెక్నీషియన్లు తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత టెక్నికల్‌ కోర్సుల సర్టిఫికెట్లతోపాటు పని అనుభవం, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.13,290 నుంచి రూ.35,400 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

చివరి తేదీ: జూన్‌ 28

వెబ్‌సైట్‌: https://www.becil.com/

Tags :