Education-Article
AIIMS Raipurలో 34 ఖాళీలు

రాయ్‌పూర్‌(ఛత్తీస్‌గఢ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: జూనియర్‌ రెసిడెంట్లు(నాన్‌ అకడమిక్‌)

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి. డీఎంఎసీ/ఎంసీఐ/స్టేట్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు

ఎంపిక విధానం: ఎంబీబీఎస్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఓబీసీ అభ్యర్థులు రూ.1000; ఎస్సీ/ఎస్టీలు రూ.800 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 15

వెబ్‌సైట్‌: https://www.aiimsraipur.edu.in/

Tags :