చెన్నై(Chennai)లోని అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్(Amara Raja Group of Companies) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: మెషిన్ ఆపరేటర్
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత/ఇంటర్ పాస్ లేదా ఫెయిల్/ఏదైనా ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.11,500+ఈస్ఐ+సబ్సిడీ రేటుతో క్యాంటిన్ సదుపాయం+బస్సు సౌకర్యం. సబ్సిడీపై హాస్టల్ సదుపాయం కూడా లభిస్తుంది.
పని ప్రదేశం: అమరరాజా కంపెనీ, కరకంబాడి, పెటమిట్ట, తేనెపల్లి, నూనెగుండ్లపల్లి, ఒరగడం(చెన్నై)
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
ఇంటర్వ్యూ: ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుంచి
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: 9550760473, 9550745230, 9703324482