Education-Article
Tenth హాల్‌ టికెట్లలో దోషాల సవరణకు 16వ తేదీ వరకు చాన్స్‌

తెలంగాణ : పదో తరగతి విద్యార్థుల( Tenth grade students)కు జారీ చేసిన హాల్‌టికెట్ల(Hall tickets)లో ఏమైనా పొరపాట్లు దొర్లితే మే16వ తేదీ లోపు తమ దృష్టికి తీసుకురావాలని పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారులకు గురువారం ఓ మెమో జారీ చేశారు. హాల్‌టికెట్‌పై ముద్రితమైన అభ్యర్థి పేరు, ఇతర వివరాలలో ఏమైనా తేడాలు, దోషాలుంటే వాటిని తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే సరి చేస్తామని వెల్లడించారు.  

Tags :