Education-Article
‘గురుకుల’ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

తాడికొండ, మే 12: తాడికొండలోని ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాల(Gurukul School in Andhra Pradesh)లో  2022-23 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ఇంగ్లీష్‌ మీడియం(English Medium)లో చేరుటకు అర్హులైన బాలుర నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ డీపీవీఎస్‌ఆర్‌. లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాల  కోసం 9866559633, 9703329594 నెంబర్లను సంప్రతించాలన్నారు.

Tags :