Education-Article
NIH రూర్కీలో రిసెర్చ్‌ ఫెలో

రూర్కీ(ఉత్తరాఖండ్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ  (NIH) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 07

జూనియర్‌  రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌): 07

సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(ఎ్‌సఆర్‌ఎఫ్‌): 01

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/ఎంటెక్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణత. యూజీసీ నెట్‌/గేట్‌ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: జేఆర్‌ఎఫ్‌ 28 ఏళ్లు, ఎస్‌ఆర్‌ఎఫ్‌ 32 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: జేఆర్‌ఎఫ్‌ పోస్టులకు నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ, ఎస్‌ఆర్‌ఎఫ్‌ పోస్టులకు నెలకు రూ.35,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు

ఎంపిక: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

వాక్‌ ఇన్‌ తేదీ: మే 12

వెబ్‌సైట్‌: http://www.nihroorkee.gov.in/

Tags :