Education-Article
HALలో ఆఫీసర్‌ పోస్టులు

Hindustan‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(HAL) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 10

సెక్యూరిటీ ఆఫీసర్లు: 06

అర్హత: ప్రీ కమిషన్‌ ట్రెయినింగ్‌ కోర్సుని  విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులు అర్హులు. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు

ఆఫీసర్‌(అఫీషియల్‌ లాంగ్వేజ్‌): 04

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీతోపాటు సంబంధిత సబ్జెక్టులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. పని అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: మే 24

వెబ్‌సైట్‌: https://halindia.co.in/

Tags :