Education-Article
CSIR-CRRలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ రోడ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(CRRI) తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 07

పోస్టులు: 

ప్రాజెక్ట్‌ అసోసియేట్లు: 04

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌): 03

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

వాక్‌ఇన్‌ తేదీలు: మే 11 నుంచి 13 వరకు

వెబ్‌సైట్‌: https://crridom.gov.in/

Tags :