Education-Article
Bibinagar Aimsలో పోస్టులు.. 67వేలకు పైగా జీతం

బీబీనగర్‌(Telangana)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె‌స్( Aims) సీనియర్‌ రెసిడెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 08

విభాగాలు/స్పెషలైజేషన్లు: అనెస్తీషియా, ఎఫ్‌ఎంటీ, జనరల్‌ మెడిసిన్‌, ఆప్తల్మాలజీ, పాథాలజీ, ఆబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, రేడియాలజీ, ట్రామా అండ్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్‌/డీఎన్‌బీ) ఉత్తీర్ణత.

వయసు: 45 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.67,700 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

వాక్‌ ఇన్‌ తేదీలు: మే 18, 19

వేదిక: ఆడిటోరియం, రెండో అంతస్తు, ఎయిమ్స్‌ బీబీనగర్‌, తెలంగాణ-508126

దరఖాస్తులకు చివరి తేదీ: మే 15

వెబ్‌సైట్‌: https://aiimsbibinagar.edu.in/

Tags :