Education-Article
BHELలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(బీహెచ్‌ఈఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 04

ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎగ్జిక్యూటివ్‌(ఎఫ్‌టీఏ-ఫైనాన్స్‌)

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.71,040 చెల్లిస్తారు

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌/పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరి తేదీ: ఏప్రిల్‌ 15

వెబ్‌సైట్‌: https://www.bhel.com

Tags :