Education-Article
ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ డిప్లమో ఫలితాల వెల్లడి

డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ రెండవ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. [email protected] వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచామని పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు. రికౌంటింగ్‌ కోసం ఫిబ్రవరి 10లోపుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Tags :