అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీల్లో దివ్యాంగులకు (చూపులేని వారికి మాత్రం) ప్రాఽధాన్యత ఇవ్వాలని విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. దివ్యాంగులకు అనుకూల విధానాలు అనుసరించాలన్న ఆలోచనలో భాగంగా ఉపాధ్యాయుల బదిలీల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని గురువారం ఒక మెమో జారీచేశారు.