Education-Article
ఇంటర్‌ ప్రవేశ పరీక్షకు 30 వరకు దరఖాస్తులు

హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ గురుకుల  జూనియర్‌ కళాశాలలు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ కేంద్రాల్లో ఇంటర్‌ ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 30 వరకు పొడిగించినట్లు టీఎ్‌సడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  www.tswreis.ac.in, www.tsswreisjc.cgg.gov.in లో పూర్తి వివరాలు చూడొచ్చని సూచించారు. 

Tags :