హైదరాబాద్/హనుమకొండ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం నుంచి ఈ నెల 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చని వెల్లడించింది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ సోమవారం మొదటి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చెసింది.